(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.353. అధ్యాయః 353
Mahabharata - Shanti Parva - Chapter Topics
శ్వేతద్వీపాద్ధదర్యాశ్రమముపాగతస్య నారదస్య శ్రీనారాయణేన సంవాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

శౌనక ఉవాచ। 12-353-0x(6615)(80103)
సౌతే సుమహదాఖ్యానం భవతా పరికీర్తితం।
యచ్ఛ్రుత్వా మునయః సర్వే విస్మయం పరమం గతాః॥ 12-353-1(80104)
సర్వాశ్రమాభిగమనం సర్వతీర్థావగాహనం।
న తథా ఫలదం సౌతే నారాయణకథా యథా॥ 12-353-2(80105)
పావితాంగాః స్మ సంవృత్తాః శ్రుత్వేమామాదితః కథాం।
నారాయణాశ్రయాం పుణ్యాం సర్వపాపప్రమోచనీం॥ 12-353-3(80106)
దుర్దర్శో భగవాందేవః సర్వలోకనమస్కృతః।
సబ్రహ్మకైః సురైః కృత్స్నైరన్యైశ్చైవ మహర్షిభిః॥ 12-353-4(80107)
దృష్టవాన్నారదో యత్తు దేవం నారాయణం హరిం।
నూనమేనద్ధ్యనుమతం తస్య దేవస్య సూతజ॥ 12-353-5(80108)
యదృష్టవాంజగన్నాథమనిరుద్దతనౌ స్థితం।
యత్ప్రాద్రవత్పునర్భూయో నారదో దేవసత్తమౌ।
నరనారాయణౌ ద్రష్టుం కారణం తద్బ్రవీహి మే॥ 12-353-6(80109)
సౌతిరువాచ। 12-353-7x(6616)
తస్మిన్యజ్ఞే వర్తమానే రాజ్ఞః పారిక్షితస్య వై।
కర్మాంతరేషు విధివద్వర్తమానేషు శౌనక॥ 12-353-7(80110)
కృష్ణద్వైపాయనం వ్యాసమృషిం వేదనిధిం ప్రభుం।
పరిపప్రచ్ఛ రాజేంద్రః పితామహపితామహం॥ 12-353-8(80111)
జనమేజయ ఉవాచ। 12-353-9x(6617)
శ్వేతద్వీపాన్నివృత్తేన నారదేన సురర్షిణా।
ధ్యాయతా భగవద్వాక్యం చేష్టితం కిమతః పరం॥ 12-353-9(80112)
బదర్యాశ్రమమాగంయ సమాగంయ చ తావృషీ।
కియంతం కాలమవసత్కాం కథాం పృష్టవాంశ్చ సః॥ 12-353-10(80113)
ఇదం శతసహస్రాద్ధి భారతాఖ్యానవిస్తరాత్।
ఆమంథ్య మతిమంథేన జ్ఞానోదధిమనుత్తమం॥ 12-353-11(80114)
నవనీతం యథా దధ్నో మలయాచ్చందనం యథా।
అరణ్యకం చ వేదేభ్య ఓషధీభ్యోఽమృతం యథా।
సముద్ధృతమిదం బ్రహ్మన్కథామృతమిదం తథా॥ 12-353-12(80115)
తపోనిధే త్వయోక్తం హి నారాయణకథాశ్రయం।
స ఈశో భగవాందేవః సర్వభూతాత్మభావనః॥ 12-353-13(80116)
అహో నారాయణం తేజో దుర్దర్శం ద్విజసత్తమ।
యత్రావిశంతి కల్పాంతే సర్వే బ్రహ్మాదయః సురాః॥ 12-353-14(80117)
ఋషయశ్చ సగంధర్వా యచ్చ కించిచ్చరాచరం।
న తతోఽస్తి పరం మన్యే పావతం దివి చేహ చ॥ 12-353-15(80118)
సర్వాశ్రమాభిగమనం సర్వతీర్థావగాహనం।
న తథా ఫలదం చాపి నారాయణకథా యథా॥ 12-353-16(80119)
సర్వథా పావితాః స్మేహ శ్రుత్వేమామాదితః కథాం।
హరేర్విశ్వేశ్వరస్యేహ సర్వపాపప్రణాశనీం॥ 12-353-17(80120)
న చిత్రం కృతవాంస్తత్ర యదార్యో మే ధనంజయః।
వాసుదేవసహాయో యః ప్రాప్తవాంజయముత్తమం॥ 12-353-18(80121)
న చాస్య కించిదప్రాప్యం మన్యే లోకేష్వపి త్రిషు।
త్రైలోక్యనాథో విష్ణుః స యథాఽసీత్సాహ్యకృత్సఖా॥ 12-353-19(80122)
ధన్యాశ్చ సర్వ ఏవాసన్బ్రహ్మంస్తే మమ పూర్వజాః।
హితాయ శ్రేయసే చైవ యేషామాసీజ్జనార్దనః॥ 12-353-20(80123)
తపసాఽప్యథ దుర్దర్శో భగవాఁల్లోకపూజితః।
యం దృష్టవంతస్తే సాక్షాచ్ఛ్రీవత్సాంకవిభూషణం॥ 12-353-21(80124)
తేభ్యో ధన్యతరశ్చైవ నారదః పరమేష్ఠిజః।
`దృష్టవాన్యో హరిం దేవం నారాయణమజం విభుం॥' 12-353-22(80125)
న చాల్పతేజసమృషిం వేద్మి నారదమవ్యయం।
శ్వేతద్వీపం సమాసాద్య యేన దృష్టః స్వయం హరిః॥ 12-353-23(80126)
దేవప్రసాదానుగతం వ్యక్తం తత్తస్య దర్శనం।
యద్దృష్టవాంస్తదా దేవమనిరూద్ధతనౌ స్థితం॥ 12-353-24(80127)
బదరీమాశ్రమం యత్తు నారదః ప్రాద్రవత్పునః।
నరనారాయణౌ ద్రష్టుం కిం ను తత్కారణం మునే॥ 12-353-25(80128)
శ్వేతద్వీపాన్నివృత్తశ్చ నారదః పరమేష్ఠిజః।
బదరీమాశ్రమం ప్రాప్య సమాగంయ చ తావృషీ।
కియంతం కాలమవసత్ప్రశ్నాన్కాన్పృష్టవాంశ్చ హ॥ 12-353-26(80129)
శ్వేతద్వీపాదుపావృత్తే తస్మిన్వా సుమహాత్మని।
కిమబ్రూతాం మహాత్మానౌ నరనారాయణావృషీ।
తదేతన్మే యథాతత్త్వం సర్వమాఖ్యాతుమర్హసి॥ 12-353-27(80130)
`సౌతిరువాచ। 12-353-28x(6618)
తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణద్వైపాయనస్తదా।
శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే।
తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్తః శ్రుతవానసి॥ 12-353-28(80131)
గురోర్వచనమాజ్ఞాయ స తు విప్రర్షభస్తదా।
ఆచచక్షే తతః సర్వమితిహాసం పురాతనం॥' 12-353-29(80132)
వైశంపాయన ఉవాచ। 12-353-30x(6619)
నమో భగవతే తస్మై వ్యాసాయామితతేజసే।
యస్య ప్రసాదాద్వక్ష్యామి నారాయణకథామిమాం॥ 12-353-30(80133)
ప్రాప్య శ్వేతం మహాద్వీపం దృష్ట్వా చ హరిమవ్యయం।
నివృత్తో నారదో రాజస్తరసా మేరుమాగమత్।
హృదయేనోద్వహన్భారం యదుక్తం పరమాత్మనా॥ 12-353-31(80134)
పశ్చాదస్యాభవద్రాజన్నాత్మనః సాధ్వసం మహత్।
యద్గత్వా దూరమధ్వానం క్షేమీ పునరిహాగతః॥ 12-353-32(80135)
మేరోః ప్రచక్రామ తతః పర్వతం గంధమాదనం।
నిపపాత చ ఖాత్తూర్ణం విశాలాం బదరీమను॥ 12-353-33(80136)
తతః స దదృశే దేవౌ పురాణావృషిసత్తమౌ।
తపశ్చరంతౌ సుమహదాత్మనిష్ఠౌ మహావ్రతౌ॥ 12-353-34(80137)
తేజసాఽభ్యధికౌ సూర్యాత్సర్వలోకవిరోచనాత్।
శ్రీవత్సలక్షణౌ పూజ్యౌ జటామండలధారిణౌ॥ 12-353-35(80138)
జాలపాదభుజౌ తౌ తు పాదయోశ్చక్రలక్షణౌ।
వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ తథా ముష్కచతుష్కిణౌ॥ 12-353-36(80139)
షష్టిదంతావష్టదంష్ట్రౌ మేఘౌఘసదృశస్వనౌ।
స్వాస్యౌ పృథులలాటౌ చ సుభ్రూసుహనునాసికౌ।
ఆతపత్రేణ సదృశే శిరసీ దేవయోస్తయోః॥ 12-353-37(80140)
ఏవం లక్షణసంపన్నౌ మహాపురుషసంజ్ఞితౌ।
తౌ దృష్ట్వా నారదో హృష్టస్తాభ్యాం చ ప్రతిపూజితః॥ 12-353-38(80141)
స్వాగతేనాభిభాష్యాథ పృష్టశ్చానామయం తథా।
బభూవాంతర్గతమతిర్నిరీక్ష్య పురుషోత్తమౌ॥ 12-353-39(80142)
సదోగతాస్తత్ర యే వై సర్వభూతనమస్కృతాః।
శ్వేతద్వీపే మయా దృష్టాస్తాదృశావృషిసత్తమౌ॥ 12-353-40(80143)
ఇతి సంచింత్య మనసా కృత్వా చాభిప్రదక్షిణాం।
స చోపవివిశే తత్ర పీఠే కుశమయే శుభే॥ 12-353-41(80144)
తతస్తౌ తపసాం వాసౌ యశసాం తేజసామపి।
ఋషీ శమదమోపేతౌ కృత్వా పౌర్వాహ్ణికం విధిం॥ 12-353-42(80145)
యశ్చాన్నారదమవ్యగ్రౌ పాద్యార్ధ్యాభ్యామథార్చతః।
పీఠయోశ్చోపవిష్టౌ తౌ కృతాతిథ్యాహ్నికౌ నృపౌ॥ 12-353-43(80146)
తేషు తత్రోపవిష్టేషు స దేశోఽభివ్యరాజత।
భ్రాజ్యాహుతిమహాఞ్వాలైర్యజ్ఞవాటో యథాఽగ్నిభిః॥ 12-353-44(80147)
అథ నారాయణస్తత్ర నారదం వాక్యమబ్రవీత్।
సుఖోపవిష్టం విశ్రాంతం కృతాతిథ్యం సుఖస్థితం॥ 12-353-45(80148)
అపీదానీం స భగవాన్పరమాత్మా సనాతనః।
శ్వేతద్వీపే త్వయా దృష్ట ఆవయోః ప్రకృతిః పరా॥ 12-353-46(80149)
నారద ఉవాచ। 12-353-47x(6620)
దృష్టో మే పురుషః శ్రీమాన్విశ్వరూపధరోఽవ్యయః।
సర్వే లోకా హి తత్రస్థాస్తథా దేవాః సహర్షిభిః॥ 12-353-47(80150)
అద్యాపి చైనం పశ్యామి యువాం పశ్యన్సనాతనౌ॥ 12-353-48(80151)
యైర్లక్షణైరుపేతః స హరిరవ్యరక్తరూపధృత్।
తైర్లక్షణైరుపేతౌ హి వ్యక్తరూపధరౌ యువాం॥ 12-353-49(80152)
దృష్టౌ యువాం మయా తత్ర తస్య దేవస్య పార్శ్వతః।
ఇహైవ చాగతోఽస్ంయద్య విసృష్టః పరమాత్మనా॥ 12-353-50(80153)
కో హి నామ భవేత్తస్య తేజసా యశసా శ్రియా।
సదృశస్త్రిషు లోకేషు ఋతే ధర్మాత్మజౌ యువాం॥ 12-353-51(80154)
తేన మే కథితః కృత్స్నో ధర్మః క్షేత్రజ్ఞసంజ్ఞితః।
ప్రాదుర్భావాశ్చ కథితా భవిష్యా ఇహ యే యథా॥ 12-353-52(80155)
తత్ర యే పురుషాః శ్వేతాః పంచేంద్రియవివర్జితాః।
ప్రతిబుద్ధాశ్చ తే సర్వే భక్తాశ్చ పురుషోత్తమం॥ 12-353-53(80156)
తేఽర్చయంతి సదా దేవం తైః సార్ధం రమతే చ సః।
ప్రియభక్తో హి భగవాన్పరమాత్మా ద్విజప్రియః॥ 12-353-54(80157)
రమతే సోఽర్చ్యమానో హి సదా భాగవతప్రియః।
విశ్వభుక్సర్వగో దేవో మాధవో భక్తవత్సలః॥ 12-353-55(80158)
స కర్తా కారణం చైవ కార్యం చాతిబలద్యుతిః।
హేతుశ్చాజ్ఞావిధానం చ తత్త్వం చైవ మహాయశాః॥ 12-353-56(80159)
తపసా యోజ్య సోత్మానం శ్వేతద్వీపాత్పరం హి యత్।
తేజ ఇత్యభివిఖ్యాతం స్వయం భాసావభాసితం॥ 12-353-57(80160)
శాంతిః సా త్రిషు లోకేషు విహితా భావితాత్మనా।
ఏతయా శుభయా బుద్ధ్యా నైష్ఠికం వ్రతమాస్థితః॥ 12-353-58(80161)
న తత్ర సూర్యస్తపతి న సోమోఽభివిరాజతే।
న వాయుర్వాతి దేవేశే తపశ్చరతి దుశ్చరం॥ 12-353-59(80162)
వేదీమష్టనలోత్సేధాం భూమావాస్థాయ విశ్వకృత్।
ఏకపాదస్థితో దేవ ఊర్ధ్వబాహురుదఙ్భుఖః॥ 12-353-60(80163)
సాంగానావర్తయన్వేదాంస్తపస్తేపే సుదుశ్చరం।
యద్బ్రహ్మ ఋషయశ్చైవ స్వయం పశుపతిశ్చ యత్॥ 12-353-61(80164)
శేషాశ్చ విబుధశ్రేష్ఠా దైత్యదానవరాక్షసాః।
నాగాః సుపర్ణా గంధర్వాః సిద్ధా రాజర్పయశ్చ తే॥ 12-353-62(80165)
హవ్యం కవ్యం చ సతతం విధియుక్తం ప్రయుంజతే।
కృత్స్నం తు తస్య దేవస్య చరణావుపతిష్ఠతః॥ 12-353-63(80166)
యాః క్రియాః సంప్రయుక్తాశ్చ ఏకాంతగతబుద్ధిభిః।
తాః సర్వాః శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వై స్వయం॥ 12-353-64(80167)
న తస్యాన్యః ప్రియతరః ప్రతిబుద్ధైర్మహాత్మభిః।
విద్యతే త్రిషు లోకేషు తతోఽస్యైకాంతికం గతః॥ 12-353-65(80168)
ఇహ చైవాగతోఽస్ంయద్య విసృష్టః పరమాత్మనా।
ఏవం మే భగవాందేవః స్వయమాఖ్యాతవాన్హరిః॥ 12-353-66(80169)
ఆసిష్యే తత్పరో భూత్వా యువాభ్యాం సహ నిత్యశః॥ ॥ 12-353-67(80170)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే త్రిపంచాశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 353॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-353-18 కేశవేనాభిసంగుప్తః ప్రాప్తవానాహయే జయమితి ట. ధ. పాఠః॥ 12-353-26 కాః కథాః పృష్టవాంశ్చ స ఇతి ధ. పాఠః॥ 12-353-31 హృదయేనోద్వహన్భావమితి ధ. పాఠః॥ 12-353-36 జాలపాదా హంసాస్తదంకితభుజౌ హంసపాదాంకితభుజౌ। చక్రలక్షణౌ చక్రాంకితపాదౌ। జానుపాతభుజాంతావితి ట. పాఠః। రక్తపాదభుజాంతావితి ధ. పాఠః॥ 12-353-40 సమాగతౌ హి తత్రైతౌ సర్వభూతనమస్కృతౌ। శ్వేతద్వీపే మయా దృష్టౌ తాదృశావిహ సత్తమావితి థ. ధ. పాఠః॥ 12-353-57 శ్వేత ఇత్యభివిఖ్యాతమితి ధ. పాఠః॥ 12-353-58 లోకేషు సిద్ధానభావితాత్మనామితి చ. ధ. పాఠః॥ 12-353-60 నలవత్పర్వయుకత్త్వాన్నలశబ్దేనాంగులం గ్రాహ్మం॥ 12-353-64 ఏకాంతగతబుద్ధిరవ్యభిచరితబుద్ధిభిః॥ 12-353-65 తతోస్ంయేకాంతితాం గత ఇతి థ. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.